కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
*కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు* *విశిష్ట సేవలందించిన వారికి ఘన సన్మానం* నేలకొండపల్లి ప్రతినిధి, మన ప్రజావాణి సెప్టెంబర్ 24 గురువారం కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందించిన పూర్వ, ప్రస్తుత అధికారులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర అవార్డు పొందిన ప్రొఫెసర్ ఏ. వెంకటేశ్వర్లు కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం శాలువాతో, జ్ఞాపికతో సత్కరించారు.అదేవిధంగా మాజీ డిస్ట్రిక్ట్...