కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల దందా?

కాకతీయ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల దందా? కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాలపై తీవ్ర ఆరోపణలు సెక్యూరిటీ, శానిటేషన్ ఉద్యోగాలకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ముడుపులా? ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికే కొత్త కష్టాలు.. ఉద్యోగం కొనసాగాలంటే డబ్బులు కట్టాలనే ఒత్తిడా? అనుమతులు లేకుండానే పరిమితికి మించి నియామకాలు చేపడుతున్నారంటూ ఆరోపణలు వరంగల్, ప్రజావాణి : కాకతీయ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామక వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సెక్యూరిటీ, శానిటేషన్ తదితర విభాగాల్లో ఉద్యోగాల భర్తీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....