కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా వందనం

*కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా వందనం..* *మన ప్రజావాణి* మంచిర్యాల కాంగ్రెస్ సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో నాలుగో ఆదివారం నిర్వహించే జెండా వందనం కార్యక్రమం మంచిర్యాల పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు హఫీజ్ రహమాన్, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో సేవాదళ్‌కు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని అన్నారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి సేవాదళ్ ప్రజల్లో...