కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాత్రి వెంకటేశం మృతికి డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత నివాళి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాత్రి వెంకటేశం మృతికి డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత నివాళి నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివరాత్రి వెంకటేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి తీరని లోటని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పేర్కొన్నారు.మంగళవారం నాడు కస్తాల గ్రామంలోని వెంకటేశం నివాసానికి చేరుకున్న పున్న కైలాష్ నేత, ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం...