కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఆబిద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా

*కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఆబిద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా*   మన సమగ్ర ప్రజావాణి 10సంగారెడ్డి జిల్లా ప్రతినిధి   జోగిపేట: అందోల్–జోగిపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఆబిద్ పుట్టినరోజు వేడుకలను మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మహమ్మద్ ఆబిద్‌కు గజమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్...