prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:03 am Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఆబిద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా

*కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఆబిద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా*

 

మన సమగ్ర ప్రజావాణి 10సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

 

జోగిపేట: అందోల్–జోగిపేట పట్టణానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఆబిద్ పుట్టినరోజు వేడుకలను మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మహమ్మద్ ఆబిద్‌కు గజమాల వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింటూ, మైనార్టీ నాయకులు రసూల్, ఇమ్రాన్, హుస్సేన్ కుమార్, కాజా, ప్రశాంత్, దినేష్, హర్షద్, జావిద్, ఆదిల్, బాబా సాబీర్, ఇస్మాయిల్, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.