కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదింటికల నిజమైన వేళ

కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదింటికల నిజమైన వేళ..... రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 7. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పలుగుట్ట జ్యోతి... యాదయ్య గారి నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా పోతుగల్ గ్రామ సర్పంచ్ పామేన నర్సింలు  ఆధ్వర్యంలో గృహప్రవేశ కార్యక్రమం సోమవారం గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఇల్లు నిర్మించుకున్న పల్గుట్ట జ్యోతి యాదయ్యలను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పోతుగల్...