కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
*కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు* *షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముద్దెంగూడకు చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 ప్రజావాణి షాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నట్లు షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ముద్దేంగూడ సర్పంచ్ పర్వేద నర్సింలు, మాజీ సర్పంచ్ సుదర్శన్...