కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన

కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు బీఆర్ఎస్ నిరసన అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు పెద్దవంగర, సెప్టెంబర్ 08 ప్రజావాణి. .కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దవంగర మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యేలపై దాడులు,...