కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్ మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 15, ప్రజావాణి: డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేరడ గ్రామానికి చెందిన ముగ్గురు కార్యకర్తలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ కురవి మండల అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన మడూరి వీరభద్రం...