కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోతాత మధు దిష్టిబొమ్మను దహనం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోతాత మధు దిష్టిబొమ్మను దహనం   * స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన   * ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్ పట్టణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాతకాల అనిల్ ఆధ్వర్యంలో   జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)   జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలోతెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, జమ్మికుంట ఎస్సీ సెల్...