కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక యువజన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక యువజన కాంగ్రెస్ గ్రామస్థాయిలో యువజన కాంగ్రెస్ ను పటిష్టం చేయాలి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారికి తగిన ప్రాధాన్యత యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ వెన్నెముక లాంటిదని, ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన యువజన...