కస్తూర్బా బాలిక విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయులకు సర్పంచ్ సన్మానం
కస్తూర్బా బాలిక విద్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయులకు సర్పంచ్ సన్మానం మద్దూరు సెప్టెంబర్ 16, ప్రజా వాణి, మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం ఉప సర్పంచ్ షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది నీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ, ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను గతంలో ఎంతోమంది విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం వారు వార్డు సభ్యులుగా,ఉపాధ్యాయులుగా సేవలందించడం తనకు ఎంతో...