కష్టకాలంలో బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి అండ మృతుల కుటుంబాలకు తిరుపతిరెడ్డి పరామర్శ
కష్టకాలంలో బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి అండ మృతుల కుటుంబాలకు తిరుపతిరెడ్డి పరామర్శ.. ఆపదలో నేనున్నానంటూ.. బాధితులకు తిరుపతిరెడ్డి ధైర్యం కన్నీటి కుటుంబాలకు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి భరోసా బాధితుల ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన తిరుపతిరెడ్డి బాధిత కుటుంబాలకు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి భరోసా మెదక్ జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 29 మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శంకరంపేట: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, బాధితుల కష్టాల్లో భాగస్వామిగా ఉంటున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మంగళవారం...