కలసపాడులో ఘనంగా అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు
కలసపాడు:సెప్టెంబర్ 28 ప్రజావాణి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కలసపాడు మండలంలో అంగన్‌వాడీ సేవా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హరిప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల జిల్లా ఇన్‌చార్జ్ బొమ్మన విజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ హరిప్రియ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు వికసిత్ భారత్–2047 నిర్మాణానికి పునాదులుగా నిలుస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల మానసిక వికాసం,...