కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి – మంత్రికి అడ్లూరి కి వినతి

*కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి - మంత్రికి అడ్లూరి కి వినతి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి): కరెన్సీ నోట్లపై డా. బి.ఆర్. అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డా. జేరిపోతుల పరశురామ్ తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. సెక్రటేరియట్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఈ డిమాండ్ ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి...