కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు. .
కరెంటు కోతలతో అల్లాడుతున్న జనాలు. ఒకవైపు సోలార్ పనులట.. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు..? *గత కొన్ని కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న చెరువు మాదారం జనాలు...? *మండల వ్యాప్తంగా కోతలపై బగ్గుమంటున్నా ప్రజలు...? *అర్ధరాత్రి అయితే అంతే సంగతులు... స్థానికంగా ఉంటే కదా...? నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంతో పాటు చెరువు మాదారం సబ్స్టేషన్ పరిధిలో నిత్యం కరెంటు కోతలతో జనం ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. సోలార్ ప్రాజెక్టు పనులు కింద వారానికి మూడు రోజులు కరెంటు...