కమ్మదానం గురుకుల హాస్టలా…??

*కమ్మదానం గురుకుల హాస్టలా...??**దానికి ఇంకేమన్నా పేరు పెట్టాలా...??**సరైన విచారణ జరిపి అశ్విని మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించాలి..**బొబ్బిలి పాండు ఎమ్మార్పీఎస్**షాద్ నగర్....*షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు03:Chemistry లో 23 కుగాను 3 మార్కులు వచ్చాయి అని దానికి కారణంగానే ఆత్మ హత్య చేసుకుందని చెప్పడం పచ్చి అబద్ధం...మిగతా కారణాలు కూడా ఉన్నాయి.హాస్టల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎంత రాపిడికి గురిచేస్తారో...హాస్టల్లో చదివిన మాకు తెలియదా..??రాష్ట్రంలో ఏ గురుకుల పాఠశాలల్లో లేని ఇబ్బందులు,కష్టాలు,కమ్మదనం గురుకుల పాఠశాలల విద్యార్థులకే ఎందుకున్నాయి.మెను ప్రకారం మిద్దె మీల్స్ పెట్టక...