prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:10 pm Digital Edition : PRAJA VANI

కమ్మదానం గురుకుల హాస్టలా…??

*కమ్మదానం గురుకుల హాస్టలా…??*
*దానికి ఇంకేమన్నా పేరు పెట్టాలా…??*
*సరైన విచారణ జరిపి అశ్విని మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించాలి..*

*బొబ్బిలి పాండు ఎమ్మార్పీఎస్*
*షాద్ నగర్….*
షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు03:
Chemistry లో 23 కుగాను 3 మార్కులు వచ్చాయి అని దానికి కారణంగానే ఆత్మ హత్య చేసుకుందని చెప్పడం పచ్చి అబద్ధం…
మిగతా కారణాలు కూడా ఉన్నాయి.

హాస్టల్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఎంత రాపిడికి గురిచేస్తారో…
హాస్టల్లో చదివిన మాకు తెలియదా..??

రాష్ట్రంలో ఏ గురుకుల పాఠశాలల్లో లేని ఇబ్బందులు,కష్టాలు,కమ్మదనం గురుకుల పాఠశాలల విద్యార్థులకే ఎందుకున్నాయి.
మెను ప్రకారం మిద్దె మీల్స్ పెట్టక పోవడం
అన్నంలో పురుగులు, పిల్లలు భయబ్రాంతులకు గురయ్యి హాస్టల్ నుండి బయటికి వచ్చి ధర్నా లు చెయ్యడం…
విద్యార్థి సంఘాల నాయకులను లోపలికి హలోచేయకపోవడం…

వీటన్నింటికి ప్రధాన కారణం ప్రిసిపాల్,  హాస్టల్ వార్డెన్ మేడం వాళ్ళే…
సరైనా విచారణ జరిపి అశ్విని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాము…