prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:01 pm Digital Edition : PRAJA VANI

కమలాపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

కమలాపూర్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండల్ ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి త్వరలో అమలు చేయబోవు సంక్షేమ పథకాల గురించి వివరంగా వివరించారు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో బాబు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు