కమలాపూర్ మండలం PASS మొక్కజొన్న కొనుగోలులో రైతులకు అన్యాయం
కమలాపూర్ మండలం PASS మొక్కజొన్న కొనుగోలులో రైతులకు అన్యాయం: విచారణ జరిపి న్యాయం చేయాలనిMPDO కి వినతి పత్రం ప్రజావాణి సెప్టెంబర్ 21 కమలాపూర్ మండల పరిధిలోని PASS (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ) ద్వారా ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో రైతుల వద్ద కొనుగోలు చేసిన మొక్కజొన్న సంబంధించి తీవ్రమైన వ్యత్యాసాలు మరియు అక్రమాలు జరిగాయని వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్MPDO కి వినతి...