కమలాపూర్ గురుకులంలో నీటి కష్టాలు… అధికారుల నిర్లక్ష్యం

కమలాపూర్ గురుకులంలో నీటి కష్టాలు... అధికారుల నిర్లక్ష్యం ప్రజావాణి సెప్టెంబర్ 24 కమలాపూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో నీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి 650 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్న ఈ పాఠశాలలో బోర్ల నుంచి నీరు రాకపోవడంతో కాల కృత్యాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థులకు నీటి సదుపాయం కల్పించాలని కోరుచున్నారు