prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 8:46 pm Digital Edition : PRAJA VANI

కమలాపూర్ గురుకులంలో నీటి కష్టాలు… అధికారుల నిర్లక్ష్యం

కమలాపూర్ గురుకులంలో నీటి కష్టాలు… అధికారుల నిర్లక్ష్యం

ప్రజావాణి సెప్టెంబర్ 24 కమలాపూర్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో నీటి కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి
650 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్న ఈ పాఠశాలలో బోర్ల నుంచి నీరు రాకపోవడంతో కాల కృత్యాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థులకు నీటి సదుపాయం కల్పించాలని కోరుచున్నారు