కన్ సాన్‌పల్లిలో రూ.46,800లకు 10 కిలోల లడ్డూ కైవసం చేసుకున్న బి ఆర్ ఎస్ యువ నాయకుడు ధీరజ్ రెడ్డి
కన్ సాన్‌పల్లిలో రూ.46,800లకు 10 కిలోల లడ్డూ కైవసం చేసుకున్న బి ఆర్ ఎస్ యువ నాయకుడు ధీరజ్ రెడ్డి కన్సన్పల్లి సెప్టెంబర్ 23, మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి అందోల్ మండలం పరిధిలో ని “కన్ సాన్‌పల్లి గ్రామంలోని దుర్గాభవాని గణేష్ మండపం వద్ద నవరాత్రుల పూజలు ముగిసిన అనంతరం నిర్వహించిన 10 కిలోల లడ్డూ వేలంపాటలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ధీరజ్ రెడ్డి రూ.46,800లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గాభవాని యూత్ కమిటీ సభ్యులు ధీరజ్ రెడ్డిని...