కడుపు నొప్పితో వస్తే.. కడుపుకోత పెట్టిండు
కడుపు నొప్పితో వస్తే.. కడుపుకోత పెట్టిండు. ••నరేష్ హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన. ••కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి మృతి. ••వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆరోపణ. సిరిసిల్ల,ప్రజావాణి కడుపు నొప్పితో వస్తే... కుటుంబానికి కడుపుకోత పెట్టిండని నరేష్ హాస్పిటల్ ముందు మృతి ని బంధువులు ధర్నాకు దిగారు. సిరిసిల్లలోని నరేష్ హాస్పిటల్‌లో వైద్యం వికటించి చికిత్స పొందుతూ తంగళ్లపెల్లి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన కంకణాల ఆంజనేయులు మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. *బంధువులు తెలిపిన వివరాల ప్రకారం* కంకణాల ఆంజనేయులు...