కడప జిల్లాలో ఘోర ప్రమాదం: సిద్ధవటం వంతెనపై మినీ లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం!

 కడప జిల్లా సిద్ధవటం సెప్టెంబర్ 13 ప్రజావాణి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధవటం హైలెవెల్ వంతెనపై వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం,ఒక మినీ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి తీవ్ర రక్తస్రావంతో నరకయాతనను అనుభవించారు.గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బద్వేల్ వైపు నుండి కడప వైపునకు ఒక మినీ లారీ వస్తోంది. అదే సమయంలో సిద్ధవటం...