కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
*కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి* *బచ్చన్నపేట మండలం, పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించిన కలెక్టర్* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి): కంప్యూటర్ విద్య, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామంలో గల ఎంపీపీఎస్ పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, విద్యా బోధన, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత,...