కండ్లకోయలో వినాయకుడి లడ్డూ రూ.1.25 లక్షలకు వేలం
కండ్లకోయలో వినాయకుడి లడ్డూ రూ.1.25 లక్షలకు వేలం లడ్డూ వేలంలో గెలుపొందిన సత్తారి రాజేందర్ ముదిరాజ్ 25 ఏళ్లుగా చైతన్య యూత్ వినాయక ఉత్సవాల నిర్వహణ.. రాజేందర్‌కు ఘన సన్మానం కండ్లకోయ, సెప్టెంబర్ 29: 299వ డివిజన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కండ్లకోయ పట్టణంలో చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాటలో సత్తారి రాజేందర్ ముదిరాజ్ రూ.1,25,000కు లడ్డూను దక్కించుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ఘనంగా పూజలందుకున్న వినాయకుడి మహాప్రసాదమైన లడ్డూను...