కంఠమహేశ్వర స్వామి ఆలయంలో 30వ సోమవారం అన్నదానం

*కంఠమహేశ్వర స్వామి ఆలయంలో 30వ సోమవారం అన్నదానం* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 28: (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వరస్వామి దేవాలయంలో శివస్వాముల గురుస్వామి లొంగరి యాదగిరి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. గౌడ సంఘం పెద్దలు, దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా 30వ సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన శివస్వాముల గురుస్వామి వినోద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ నాయక్, లొంగరి యాదగిరి,...