ఓ వైపు కోతులు విధ్వంసం మరో వైపు గాలి వాన నేలకొరిగిన మొక్కజొన్న

ఓ వైపు కోతులు విధ్వంసం మరో వైపు గాలి వాన నేలకొరిగిన మొక్కజొన్న లోబో దిబోమని రైతు కన్నీరు నష్టపరిహారం అందించాలని రైతు వేడుకోలు మద్దూరు సెప్టెంబర్25, ప్రజా వాణి, గత రెండురోజులుగా మండలమలోని పలు గ్రామాలలో కోతులతో విధ్వంసం మరో వైపు వర్షాలు పడుతూ ఈదురు గాలులు వీస్తుండడంతో మండలంలోని బెక్కల్ గ్రామంలో కరివేద అరవింద్ రెడ్డి యువ రైతు రెండు ఎకరాలలో మొక్కజొన్న సాగుచేయగా మొత్తం నెలకొరిగిందని రైతు తెలిపారు. రైతు మాట్లాడుతూ వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట సాగుచేశానని,ఒకవైపు...