ఓహోఇండియా ఆరోగ్య సంరక్షణ పలు ప్రయోజనాలు

6 మంది కుటుంబ సభ్యులకు ఏడాదికి 24 సార్లు నగదు రహిత వైద్య సంప్రదింపులు నెట్‌వర్క్ ఆసుపత్రుల బిల్లులపై 30 శాతం వరకు రాయితీ ప్రైమరీ సభ్యుడికి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా రక్షణ బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ద్వారా ఓహోఇండియా హెల్త్ బెనిఫిట్స్ అకౌంట్‌కు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను సభ్యులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ఈ సభ్యత్వం ద్వారా నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు...