ఓహోఇండియా ఆరోగ్య సంరక్షణ సభ్యత్వంతో పలు ప్రయోజనాలు
6 మంది కుటుంబ సభ్యులకు ఏడాదికి 24 సార్లు నగదు రహిత వైద్య సంప్రదింపులు నెట్‌వర్క్ ఆసుపత్రుల బిల్లులపై 30 శాతం వరకు రాయితీ ప్రైమరీ సభ్యుడికి రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా రక్షణ బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఓహోఇండియా హెల్త్ బెనిఫిట్స్ అకౌంట్ ద్వారా సభ్యులకు పలు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో కుటుంబంలోని ఆరుగురు సభ్యులకు సంవత్సరానికి మొత్తం 24 సార్లు నగదు...