ఓపెన్ యూనివర్సిటీ ఎమ్.సి.ఎ. ఎంట్రన్స్ దరఖాస్తు చివరి తేది సెప్టెంబర్ 28
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎమ్.సి.ఎ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ) ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28 చివరి తేది అని విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ (ఎల్ఎస్ఎస్బి) డా. వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియేట్ లో గాని, డిగ్రీలో గాని మ్యాథ్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్నారు. డిగ్రీలో 50...