ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ గడువు సెప్టెంబర్ 15 వరకు పెంపు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ జిల్లా చండూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఓపెన్ ఇంటర్ అడ్మిషన్స్ సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచడం జరిగింది. అక్షరాభ్యాసం ఉండి 14 సంవత్సరాలు నిండిన వారు చదువు మధ్యలో మానేసిన వారు పదవ తరగతి తెలుగు/ఇంగ్లీష్ మీడియం లో, పదవ తరగతి పాస్ అయినవారు ఇంటర్ తెలుగు /ఇంగ్లీష్ మీడియం లో అడ్మిషన్స్ పొందవచ్చు. ఇంటర్ ఒకే సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. పాఠశాల అడ్మిషన్స్ ప్రారంభం సమయం ప్రతి రోజు...