ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ (SIR) పై ఈసీ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 28న (రేపు) భారీ ర్యాలీ – ధర్నా
*ప్రెస్ నోట్ - ఫైనల్* *ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ (SIR) పై ఈసీ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 28న (రేపు) భారీ ర్యాలీ - ధర్నా* *జనగామ జిల్లా కాంగ్రెస్ పిలుపు : నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 28న జనగామలో భారీ నిరసన కార్యక్రమం...