ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం.. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన ర్యాలీ
*ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం.. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై నిరసన ర్యాలీ* *- ఎన్నికల ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరపాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి* *పరకాల, సెప్టెంబర్ 28 (ప్రజావాణి):* ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్...