ఓటు హక్కు జోలికొస్తే సహించేది లేదు మొలుగు ఆనంద్ రావు
ఓటు హక్కు జోలికొస్తే సహించేది లేదు మొలుగు ఆనంద్ రావు నిజమైన ఓటర్ల పేర్లు తొలగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు కూకట్‌పల్లి శ్రీ సీతారామ చంద స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొలుగు ఆనంద్ రావు కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి)సెప్టెంబర్ 13 కూకట్పల్లి : ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని కూకట్‌పల్లి శ్రీ సీతారామ చంద స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మొలుగు ఆనంద్ రావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు...