ఓటు హక్కును కాపాడాలి
ఓటు హక్కును కాపాడాలి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలి- సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ బెజ్జంకి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి) ఓటు హక్కును పరిరక్షించాలని, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల సీపీఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని,సీమా ఖన్నాను అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.అలాగే ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు...