ఓటరు జాబితాల ప్రక్రియకు వేగం పెంచిన ప్రభుత్వ అధికారులు
ఓటరు జాబితాల ప్రక్రియకు వేగం పెంచిన ప్రభుత్వ అధికారులు సెప్టెంబర్ 21. ప్రజావాణిన్యూస్/సంగెం సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎమ్మార్వో రాజకుమార్ ప్రత్యేక దృష్టి సారించారు ఆర్ ఐ శారద,నరేందర్,జిపి.ఓ.ఎస్. కిషోర్,సదానందం,రాజేందర్,శ్రావణ్,క్రాంతి,బి ఎల్ ఓ వెంకటేశ్వర్లు,వి.ఆర్.ఏ వేణు,నతీష్ సంబంధిత సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాల పరిశీలన, సవరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు.ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.బూతుల్లో తమ తమ ఓటర్లను అప్రూవల్ కావడం...