ఒక పాఠశాల వస్తే విద్య మాత్రమే కాదు… మౌలిక వసతులు, ఉపాధి, వ్యాపారాలు కూడా అభివృద్ధి

ఒక పాఠశాల వస్తే విద్య మాత్రమే కాదు... మౌలిక వసతులు, ఉపాధి, వ్యాపారాలు కూడా అభివృద్ధి ---ఇలాంటి అరుదైన అవకాశాన్ని భిక్కనూర్ గ్రామం కోల్పోయిందా? భిక్కనూర్, సెప్టెంబర్ 18 ( ప్రజావాణి ): ఒక గ్రామంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం జరిగితే దాని ప్రభావం కేవలం విద్యా రంగానికే పరిమితం కాదు. పాఠశాల చుట్టూ రహదారులు, రవాణా, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు స్థానికంగా చిన్నచిన్న వ్యాపారాలకు, సేవా రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడే...