ఒంగోలు 150 సంవత్సరాల చారిత్రక వేడుకలు సందర్బంగా – Heritage Walk
ఒంగోలు 150 సంవత్సరాల చారిత్రక వేడుకలు సందర్బంగా – Heritage Walk... మన ఒంగోలు నగరం 150 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించనున్న Ongole Heritage Walk కార్యక్రమానికి అందరకీ ఆహ్వానం,*తేదీ: 27 సెప్టెంబర్ 2026, ఆదివార* సమయం: ఉదయం 7:00 గంటలక ప్రారంభ స్థలం: మంగమూరు రోడ్ జంక్షన్-ఒంగోలు ముగింపు స్థలం : చర్చి సెంటర్ మన నగర చరిత్ర, వారసత్వం, సంస్కృతి మరియు అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో 5,000 మందికి పైగా పాల్గొననున్నారు. మన...