prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 9:17 pm Digital Edition : PRAJA VANI

ఒంగోలు 150 సంవత్సరాల చారిత్రక వేడుకలు సందర్బంగా – Heritage Walk

ఒంగోలు 150 సంవత్సరాల చారిత్రక వేడుకలు సందర్బంగా – Heritage Walk…

మన ఒంగోలు నగరం 150 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించనున్న Ongole Heritage Walk కార్యక్రమానికి అందరకీ ఆహ్వానం,*తేదీ: 27 సెప్టెంబర్ 2026, ఆదివార* సమయం: ఉదయం 7:00 గంటలక ప్రారంభ స్థలం: మంగమూరు రోడ్ జంక్షన్-ఒంగోలు ముగింపు స్థలం : చర్చి సెంటర్

మన నగర చరిత్ర, వారసత్వం, సంస్కృతి మరియు అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో 5,000 మందికి పైగా పాల్గొననున్నారు. మన ఒంగోలు 150 ఏళ్ల వైభవాన్ని అందరం కలిసి జరుపుకుందాం

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి శాసనసభ్యులు బిన్ విజయ్ కుమార్ కలెక్టర్ రాజబాబు కూటమి పార్టీల నాయకులు మరియు తదితరులు పాల్గొంటారు, కావున మన అందరం మన ఒంగోలు నగర 150 సంవత్సరాల వేడుకలలో పాల్గొన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.
ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు జయప్రదం చేయవలసిందిగా మనవి. అందరూ ప్రారంభ స్థలంలో టీ-షర్ట్స్ మరియు క్యాప్స్ తీసుకోని హెరిటేజ్ వాక్ లో పాల్గొనవలెను.