ఐదు గ్రామాల్లో ఉచిత మొబైల్ వైద్య సేవలు

ఐదు గ్రామాల్లో ఉచిత మొబైల్ వైద్య సేవలు - వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం వైద్య శిబిరాలు ఏర్పాటు ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ మెడికల్ వ్యాన్ సేవలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి గురువారం షాబాద్ మండలంలోని ఐదు గ్రామాల్లో మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందించనున్నారు.ఈ క్రమంలో గురువారం ఉదయం 10.30...