ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హేమంత్ కుమార్ ఎన్నిక<br>

ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా హేమంత్ కుమార్ ఎన్నికప్రజావాణి అనంతపురం సెప్టెంబర్ 7  ఏ ఎస్ ఎఫ్ జిల్లా జిల్లా అధ్యక్షుడిగా కురుబ హేమంత్ కుమార్ ఎన్నిక చేయడం జరిగింది ఈ సందర్భంగా సోమవారం నగరంలోని స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యల పట్ల విద్యాసంస్థలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం వివిధ అంశాలపై చర్చించడం జరిగింది అంతే కాకుండా విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలకు...