ఏలూరు: మాజీ మంత్రి ‘ఆళ్ల నాని’..గుండెపోటుతో కన్నుమూత..!
ఏలూరుసెప్టెంబర్15 ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది;రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో కన్నుమూశారు. 57 సంవత్సరాల వయసున్న ఆయన,విశాఖపట్నంలోని తన నివాసంలో మంగళవారం (15 సెప్టెంబర్ 2026) హఠాత్తుగా గుండెపోటుకు గురికావడంతో తుదిశ్వాస విడిచారు.ఏలూరు జిల్లాతో సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్న ఆయన మరణవార్త విని రాజకీయ వర్గాలు,అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఆళ్ల నాని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,ఆయన రాజకీయ ప్రస్థానం మరియు వ్యక్తిత్వంపై ప్రత్యేక కథనం: ఏలూరు...