ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్‌గా బండారి ప్రశాంత్
ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్‌గా బండారి ప్రశాంత్ నిజాంపేట, సెప్టెంబర్ 7 (ప్రజావాణి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 5, 6 తేదీల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశాల్లో నిజాంపేట మండలానికి చెందిన బండారి ప్రశాంత్‌ను ఏబీవీపీ మెదక్ జిల్లా కన్వీనర్‌గా రాష్ట్ర అధ్యక్షుడు రావుల కృష్ణ నియమించారు. ఈ సందర్భంగా బండారి ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మెదక్ జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో విద్యార్థులు...