ఏపీ ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం

ఏపీ ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఒంగోలులోని కర్నూల్ రోడ్ లోని AP TRANSCO సూపరింటెండింట్ ఇంజనీర్ వారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారితో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీ నివాసులు...