ఏపీ ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీర్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం
ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.
ఒంగోలులోని కర్నూల్ రోడ్ లోని AP TRANSCO సూపరింటెండింట్ ఇంజనీర్ వారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారితో కలిసి పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీ నివాసులు రెడ్డి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు BN విజయ్ కుమార్ జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో శ్రీ విజయనంద్
మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్ & అడ్మిన్ ఏపీ ట్రాన్స్కో శ్రీ సూర్య సాయి ప్రవీణ్ చంద్ డైరెక్టర్ సాంకేతిక ఏపీ ట్రాన్స్కో శ్రీ వెంకటేశ్వరరావు డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో శ్రీ భాస్కర్ ఈ కార్యక్రమానికి సిబ్బందితోపాటు వివిధ అధికారులు పాల్గొన్నారు.