ఏపీఆర్ లగ్జూరియాకు రోడ్ల మహర్దశ
*ఏపీఆర్ లగ్జూరియాకు రోడ్ల మహర్దశ!* *రూ.1.80 కోట్లతో నూతన తారురోడ్లకు ప్రతిపాదనలు..* *నిధుల మంజూరుకు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ వినతి పటాన్‌చెరు, సెప్టెంబర్ 29(ప్రజావాణి):జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు రానున్నాయి. కాలనీలో నూతన తారురోడ్ల నిర్మాణానికి రూ.1 కోటి 80 లక్షల 20 వేల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరుతూ పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మంగళవారం జీహెచ్‌ఎంసీ...