ఏడు రకాల సన్న వడ్ల కొనుగోలు చేసిన రైతుల వివరాలు నమోదు చేసుకోవాలి – ఎ.ఓ. పి మల్లేష్

*ఏడు రకాల సన్న వడ్ల కొనుగోలు చేసిన రైతుల వివరాలు నమోదు చేసుకోవాలి - ఎ.ఓ. పి మల్లేష్*   *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*   చండూరు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న వడ్ల (fine varieties) కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గురువారం వరకు సమయం మాత్రమే ఉన్నది. ఈ రకాలను కొనుగోలు చేసిన రైతుల వివరాల నమోదు ప్రక్రియను 10.09.2026 నాటికి పూర్తి చేయాలని డీలర్లకు సూచించడం....